పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : అక్రూరుఁడు కుంతీదేవిని గాంచి కుశలప్రశ్నఁ గావించుట

రుదేరఁ గొంతియు క్రూరుఁ జూచి
చకితాస్యయై న్నీరు దొరుగ
నెలుఁగెత్తి యేడ్చుచు నెడయైన వగలఁ
లుమారు పలవింపఁ డఁతి నూరార్చి
ర్మనందనవృకోరపార్థకవల
ర్మిలి కౌఁగిట నందంద చేర్చి
యంఱ మణిభూషణాళిఁ బూజించి
కాందినీసూనుఁడా మలాక్షి కనియె
“అమ్మ! మీ మేనల్లుఁ మరేంద్రవంద్యుఁ
మ్ముకుందుఁడు మిమ్ము రయఁ బుత్తెంచె
పాండుమహీపతి రలోకమరుగ
నిండిన వగలతో నీవుఁ బుత్రులును
యిచ్చటి కరుదెంచి రెఱిఁగి రమ్మనిన
చ్చితి, నచ్చట సుదేవుఁ డొంటి
వారలెల్ల నెమ్మది నున్నవారు
పాపకర్ముని గంసునిఁ ద్రుంచి
ణిరాజ్యము వాని తండ్రికి నిచ్చి.   - 480
రియెల్ల శత్రుల ణఁచుచున్నాఁడు; 
గిన మీ కిట్టిదుర్దశ వొందుటెఱిఁగి
చుచునుండు నా సుదేవసుతుఁడు; 
పుత్రులట్ల తాఁ లఁచి నీ సుతుల
నుఁగొప్ప బ్రోచునా యాంబికేయుండు? 
దుర్యోధనాదిపుత్రులు వీరితోడఁ 
గ్రౌర్యంబు లెడబాసి లసియుండుదురె? 
పండితసామంత బంధులు మిమ్ముఁ
బాండుఁ గొల్చినయట్ల జియింతురమ్మ?”